హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింహాద్రిపురంలో బాలుడు అదృశ్యం

KDP: సింహాద్రిపురం మండలం కల్లూరుకు చెందిన చరణ్‌కుమార్‌ (14) ఆదివారం కనిపించకుండా పోయినట్లు SI ఘన మద్దిలేటి తెలిపారు. బాలుడు నీలం రంగు టీషర్ట్‌, నల్ల ప్యాంట్‌ ధరించి ఉన్నాడని, టీషర్ట్‌పై ‘నేతాజీ స్కూల్‌’ అని ముద్రించి ఉంటుందని చెప్పారు. సమాచారం తెలిసిన వారు సింహాద్రిపురం పోలీస్‌ స్టేషన్‌కు తెలియజేయాలని SI కోరారు.