AKP: చోడవరం మండలం గోవాడ చక్కెర కర్మాగారం సమీపంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ప్రధాన అర్చకులు జి.టి.ఆచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు, హోమాలు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు


