కోనసీమ: మండపేట కాలువగట్టు ప్రాంతంలో పేదల ఇళ్లను అర్ధరాత్రి తొలగించడాన్ని నిరసించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను పోలీసులు అరెస్టు చేసి గృహ నిర్బంధం చేయడాన్ని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఉప్పలగుప్తంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తన భూమిని రియల్ ఎస్టేట్‌గా అభివృద్ధి చేసుకునేందుకు ఇలా చేశారన్నారు.
ఆంధ్రప్రదేశ్
పేదల ఇళ్ల కూల్చివేత దారుణం: ఆదిత్య


