కోనసీమ: గోగన్నమఠం ప్రాథమిక పాఠశాలలో కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే చదువుతుండటం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా విద్యార్థుల సందడితో కళకళలాడే తరగతి గదిలో ఇక్కడ భిన్న పరిస్థితి నెలకొంది. ఒక్క విద్యార్థికి బోధించేందుకు ఒక ఉపాధ్యా యుడు విధులు నిర్వహిస్తున్నారు. అలాగే మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు ఆయా పనిచేస్తుండటం విశేషంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
ఒక విద్యార్థి.. ఒక టీచర్.. ఒక ఆయా


