కృష్ణా: ఉయ్యూరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉయ్యూరు మున్సిపాలిటీలోని 32 వార్డులకు కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం ఉందని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో సమన్యాయంతో, సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల సన్నద్ధతపై ఎమ్మెల్యే సమీక్ష


