సత్యసాయి: అనంతపురంలోని ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు నివాసానికి నూతన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు ఎమ్మెల్యే శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను చట్టసభల్లో కూర్చోబెట్టడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మడకశిర ఎమ్మెల్యేను కలిసిన నూతన ఎమ్మెల్సీ


