SKLM: టెక్కలి పట్టణంలో ఎర్రన్నాయుడు రక్షిత నీటి పథకం నుంచి సోమ, మంగళవారాల్లో తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్లాంట్ శుద్ధి, ఓవర్‌హెడ్ ట్యాంకుల శుభ్రత కారణంగా అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. పట్టణవాసులు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకోవాలని తెలిపారు. బుధవారం నుండి యధావిధిగా సరఫరా ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు, రేపు త్రాగునీటి సరఫరాకు అంతరాయం


