హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఫిర్యాదుదారులు నేరుగా లేదా meekosam.ap.gov.in ద్వారా అర్జీలు ఇవ్వవచ్చని, స్థితి కోసం 1100 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఈ విషయాన్ని గమనించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.