KKD: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వేర్వేరుగా ఈ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు PGRS, రెవెన్యూ క్లినిక్: కలెక్టర్


