హైదరాబాద్: 28°C
తెలంగాణ

రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జారె

BDK: అశ్వారావుపేటలో వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. కార్యక్రమానికి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని వర్గాల మధ్య ఐక్యత, సమానత్వంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.