హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంథనిలో వీహెచ్‌పీ జిల్లా కార్యవర్గ సమావేశం

PDPL: మంథనిలో విశ్వహిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కరీంనగర్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంస్థ కార్యక్రమాలపై సమీక్షించారు. గ్రామస్థాయి నుంచి సంస్థాగత బలోపేతం, ధార్మిక, సామాజిక చైతన్య కార్యక్రమాల విస్తరణపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి నాగులమల్యాల సత్యం సహకారి దర్శి రాజు, తదితరులు పాల్గొన్నారు.