హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుజూరాబాద్ ఎమ్మార్పీఎస్‌కు నూతన కమిటీ

KNR: హుజూరాబాద్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని మండల ఇన్‌ఛార్జ్ ఎర్ర ఆదిత్య ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా బొడ్డు క్రాంతి, అధికార ప్రతినిధిగా రాజేందర్, ప్రధాన కార్యదర్శులుగా కుమార్, కార్తిక్, ప్రశాంత్, రాజు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం, నరసయ్య, మాజీ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్ పాల్గొన్నారు.