NGKL: వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన లాయర్ రూన్సీరాణి అకాల మరణం చాలా బాధాకరమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదివారం అన్నారు. తిప్పారెడ్డిపల్లిలోని ఆమె స్వగృహంలో భౌతికకాయానికి నివాళులు అర్పించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి లాయర్‌గా ఎదిగిన రూన్సీరాణి మరణం దేశానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
ఝాన్సీ రాణి మృతి దేశానికి తీరని లోటు: ఎమ్మెల్యే


