GDWL: గట్టు మండలం పెంచికలపాడు గ్రామంలో బడి బయట ఉన్న పిల్లలు, డ్రాపౌట్ విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో కూలి పనులకు వెళ్తున్న పిల్లలను అడ్డుకుని ఆటో డ్రైవర్లు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. 6 -14 ఏళ్ల పిల్లలను పనుల్లో పెట్టడం నేరమని, పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపాలని సర్పంచ్ సూచించారు.
తెలంగాణ
బడి బయట పిల్లలపై అవగాహన కార్యక్రమం


