హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజేతలకు గవర్నర్‌ అభినందనలు

HYD: మలక్‌పేటలో జరిగిన హైదరాబాద్‌ మాన్‌సూన్‌ రేసెస్‌–2026లో 'వన్‌ ఎన్‌ ఓన్లీ' 1,200 మీటర్ల గవర్నర్‌ ట్రోఫీని గెలుచుకుంది. డీ. నెట్టో శిక్షణలోని ఈ గుర్రానికి జాకీ అక్షయ్‌ కుమార్‌ సారథ్యం వహించారు. విజేత యజమానులకు గవర్నర్ ట్రోఫీని అందజేసి అభినందించారు. అనంతరం ఆయన హైదరాబాద్‌ రేస్‌ క్లబ్ చరిత్రను తెలుసుకుని, అక్కడి మ్యూజియాన్ని సందర్శించారు.