హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాలనీల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యత: ఎమ్మెల్యే

SRD: రామచంద్రాపురం మండలంలోని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉస్మాన్‌నగర్ బి-మ్యాక్ సొసైటీలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు చిట్టి ఉమేష్ సొంత నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. కాలనీ ప్రజల సంక్షేమానికి అండగా ఉంటామన్నారు.