VSP: విశాఖపట్నంలో జరిగిన BRICS క్రీడా మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో విజయవంతంగా ముగిసింది. క్రీడల్లో పరస్పర సహకారం, గౌరవం, సమిష్టి అభివృద్ధిని బలోపేతం చేయాలని నిర్ణయించారు. అథ్లెట్లు, కోచ్‌ల మార్పిడితో పాటు క్రీడా సాంకేతికతను పరస్పరం పంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వైజాగ్‌లో ముగిసిన BRICS క్రీడా మంత్రుల భేటీ


