హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తవలసలో పారిశుధ్యంపై గ్రామస్తుల అవగాహన

PPM: పార్వతీపురం మండలం డోకిసీల పంచాయతీ కొత్తవలస గ్రామంలో రెండు నెలలుగా జ్వరాలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి.రాము గ్రామంలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. గ్రామ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త, మురుగు కాలువల్లోని వ్యర్థాల వల్ల దోమల వృద్ధి చెంది వ్యాధులు వ్యాప్తి చెండకుండా ప్రజలకు అవగాహన కల్పించారు.