హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదిత్యుని నిత్య అన్నదాన పథకానికి విరాళం

SKLM: శ్రీకాకుళం మండలం అరసవిల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో నిత్య అన్నదాన పథకానికి విశాఖపట్నం వాస్తవ్యులు పోతిన వెంకటరమణ రూ. 1,00,016 అందజేశారు. ఆదివారం స్వామివారి దేవాలయానికి వచ్చి ఆలయం సూపరిండెంట్ వెంకటేశ్వర్లకు కార్యాలయంలో నగదు ఇస్తూ స్వామివారి ఆశీర్వాదం అందించాలని కోరారు.