హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్నేహితుని కుటుంబానికి చేయూత

MDK: మరికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1994-95లో చదువుకున్న పూర్వ విద్యార్థులు మానవత్వం చాటుకున్నారు. ఇటీవల మృతి చెందిన తమ స్నేహితుడు శ్రీనివాసులు కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సాయం అందించారు. మరో స్నేహితుడి వైద్య ఖర్చుల కోసం రూ.8,100ను కుటుంబ సభ్యులకు అందజేశారు.