హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఆలయాల్లో వేద పారాయణానికి ప్రభుత్వం పెద్దపీట'

కృష్ణా: ఆలయాల్లో వేద పారాయణానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయమని బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ అన్నారు. దేశవ్యాప్తంగా 752 మంది వేద పండితులను నియమించగా, కృష్ణా జిల్లాకు 18, మచిలీపట్నానికి 8 మంది అవకాశం దక్కిందన్నారు. ఈ నిర్ణయం సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు.