CTR: సత్రవాడలో నిర్వహించిన శ్రీ ద్రౌపతి ధర్మరాజుల స్వామివారి తిరునాళ్ల మహోత్సవాల్లో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, స్థానికి భక్తులతో కలిసి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
తిరునాళ్ల మహోత్సవాల్లో మాజీ మంత్రి


