హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డయేరియా నివారణకు ఆర్డీవో కీలక సూచనలు

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశా ఆదేశాల మేరకు, తిరువూరు సబ్ డివిజన్ పరిధిలోడయేరియా వ్యాధిప్రబలకుండా ఆర్డీవో ఏ.కుమార్ కీలకసూచనలు జారీచేశారు. వర్షాకాలంలో కలుషితనీరు, ఆహారం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మరిగించిన నీరుతాగడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి అన్నారు.