హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాలువను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

NGKL: పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలాపూర్ వద్ద కేఎల్‌ఐ డీ1 కాలువను ఆదివారం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరిశీలించారు. కాలువలో పేరుకుపోయిన జమ్ము ను వెంటనే తొలగించి బాచారం, పస్పుల రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఎల్‌ నినో ప్రభావం తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని విమర్శించారు.