NLR: అనంతసాగరం మండలంలోని గౌరవరం నుంచి మంగుపల్లి వరకు రోడ్డుకి ఇరువైపులా ముళ్ళ పొదలు విస్తారంగా పెరిగి రోడ్డును కమ్మేసాయి. దీంతో ఎదురుదురుగా వాహనాలు వస్తే ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండేళ్లుగా రోడ్డుకి ఇరువైపులా ఉన్న ముళ్ళ పొదలు తొలగించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు స్థానికులు వాపోయారు. అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ముళ్ళ పొదలతో ఇబ్బందులు


