SS: నూతనంగా ఎమ్మెల్సీగా నియమితులైన దలవాయి రమాదేవి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దలవాయి రమాదేవికి మంత్రి సవిత శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేసి, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి సవితను కలిసిన నూతన ఎమ్మెల్సీ


