హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం

HNK: జిల్లాలోని స్నేహనగర్, ఎన్టీవోస్ కాలనీ రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఆయన సతీమణి నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలు ఆధ్యాత్మికతతో పాటు ఐక్యత, సేవాభావాన్ని పెంపొందించడంలో కీలకమని ఎమ్మెల్యే సూచించారు.