హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ నూతన కమిటీ ఎన్నిక

MDK: చేగుంట మండల కేంద్రంలోని శ్రీ మహంకాళి దేవాలయ నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ నూతన అధ్యక్షుడిగా సండ్రుగు సతీశ్, ప్రధాన కార్యదర్శిగా ఉదయభాస్కర్, కోశాధికారిగా బాలేశ్ బాధ్యతలు చేపట్టారు. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరినీ కలుపుకొని ముందుకెళ్తానని, అందరి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సతీశ్ విజ్ఞప్తి చేశారు.