హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శింగనమల ఓటర్లకు ఎమ్మెల్యే కీలక సూచన

ATP: శింగనమల నియోజకవర్గంలో కొత్త ఓటర్ల నమోదుకు ఆగస్టు 31 వరకు అవకాశం ఉందని ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆదివారం తెలిపారు. 2008 అక్టోబర్‌ 1న లేదా అంతకుముందు జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. అవసరమైన ధ్రువపత్రాలతో గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.