KNR: హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం గ్రామాల వారీగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చిగురుమామిడి మండలంలోని కొండాపూర్, నవాబ్‌పేట, ఇందుర్తి, ఒగులాపూర్, గుంకులపల్లి గ్రామాల్లో పర్యటించి ప్రజలను కలుసుకోనున్నారు. ఉదయం 9 గంటలకు కొండాపూర్‌తో ప్రారంభమయ్యే పర్యటన సాయంత్రం 4:30 గంటలకు గుంకులపల్లిలో కొనసాగనుంది.
తెలంగాణ
హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం పర్యటన


