MDK: చేగుంట సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీటీఎస్) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. చేగుంటలోని సంఘ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలని, పెండింగ్ డీఏలు, పీఆర్‌సీని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
'GO 317 బాధితులకు న్యాయం చేయాలి'


