SS: నల్లమాడ జూనియర్ కళాశాలలో 8వ సీనియర్ బేస్‌బాల్ మెన్స్, ఉమెన్స్ సత్యసాయి జిల్లా జట్టు ఎంపికలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 120 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికైన జట్టు సెప్టెంబర్ 12, 13, 14 తేదీల్లో పుట్టపర్తిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లా బేస్‌బాల్ జట్టు ఎంపిక


