HYD: 1947లో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినా, నిజామ్ హైదరాబాద్‌ను స్వతంత్రంగా ఉంచేందుకు ప్రయత్నించారు. రజాకార్ల అరాచకాలు పెరగడం, సంప్రదింపులు విఫలమవడంతో కేంద్రం చర్యలకు సిద్ధమైంది. ఆగస్టు 1948లో నిజామ్ ఐరాసను ఆశ్రయించగా, భారత ప్రభుత్వం 'ఆపరేషన్ పోలో' సైనిక చర్యకు ప్రణాళిక పూర్తి చేసింది. చివరికి సెప్టెంబర్ 17న నిజామ్ లొంగిపోవడంతో హైదరాబాద్ భారత్‌లో విలీనమైంది.
తెలంగాణ
హైదరాబాద్ చరిత్రలో ఆగస్టు నెల ప్రత్యేకత


