హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దళితుల ఇళ్లను తొలగిస్తే ఉద్యమం: కేవీపీఎస్

ELR: జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 98 లోని ప్రభుత్వ పోరంబోకు భూమిలో గత 30 ఏళ్లుగా నివాసముంటున్న దళితుల ఇళ్లను తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎ. ఫ్రాన్సిస్ ఆరోపించారు. దళితుల ఇళ్లను ఖాళీ చేయించాలంటూ పంచాయతీ కార్యదర్శితో నోటీసులు ఇప్పించి వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు.