ATP: తాడిపత్రి మండలం గంగాదేవిపల్లి సమీపంలోని తాడిపత్రి-గుత్తి ప్రధాన రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు


