హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జామాయిల్ తోటను పరిశీలించిన ఎస్సై

NLR: ఏఎస్ పేట మండలం, చిరమణ గ్రామంలో నిన్న జామాయిల్ చెట్లు ధ్వంసం చేసిన ఘటనపై ఈరోజు ఎస్సై జిలాని తన సిబ్బందితో కలిసి తోటను పరిశీలించారు. తోటలోని జామాయిల్ మొక్కలను ధ్వంసం చేసిన ఘటనపై బాధితురాలు సుమతి ఇచ్చిన పిర్యాదుతో జామాయిల్ తోటను పరిశీలించామని ఎస్సై అన్నారు. సదరు వ్యక్తిని పిలిచి పూర్తి వివరాలు తెలుసుకుంటామన్నారు.