ELR: గణపవరం మండలం ఎస్.కొండేపాడు గ్రామంలో ఆదివారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. పాలకొల్లు వీర డెంటల్ హాస్పిటల్ సహకారంతో పాత పంచాయతీ వద్ద ఉన్న హెల్త్ సెంటర్ లో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దంత పరీక్షలు నిర్వహించి, దంత వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్.కొండేపాడులో ఉచిత దంత వైద్య శిబిరం


