హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

అన్నమయ్య: రాయచోటి పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్, డీఎస్పీ కృష్ణమోహన్ పర్యవేక్షణలో అర్బన్ సీఐ చలపతి ఆధ్వర్యంలో ఎస్సై అబ్దుల్ జహీర్ రౌడీషీటర్లకు నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.