ASR: డుంబ్రిగుడ మండలంలోని సొవ్వ పంచాయతీ పరిధి కమలబంధ రోడ్డుపై మట్టి పేరుకుపోవడం వల్ల వాహనదారులు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారు. అంతర్రాష్ట్ర రహదారి కావడం వల్ల ఈ రహదారిలో నిత్యం రాకపోకలు కొనసాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై పేరుకుపోయిన బురద మట్టిని తొలగించాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'రోడ్డుపై పేరుకుపోయిన మట్టి తొలగించాలి'


