హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదల పక్షపాతి కుకడుపు ప్రసాద్

SRPT: కార్మిక కర్షక ఉద్యమాల్లో తనదైన పాత్ర పోషిస్తూ పేదల పక్షపాతిగా పేరుపొందిన గొప్ప పోరాటయోధుడు డప్పు ప్రసాద్ అని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని సుందరయ్య భవనంలో సీపీఎం పట్టణ కార్యదర్శి ముత్యాలు అధ్యక్షతన జరిగిన డపు ప్రసాద్ 6 వ వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.