హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామీణులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్

NRML: లక్ష్మణ చందా మండలం వడ్యాల్‌కు చెందిన డా. విమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలోని టీమ్ విమలాకర్ ఫౌండేషన్ ‘కుంజర యాత్ర’ ద్వారా రెండేళ్లలో 23 జిల్లాల్లో 50 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించింది. 12,524 మందికి స్క్రీనింగ్ చేసి 66,321 వైద్య పరీక్షలు నిర్వహించారు. 207 మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు గుర్తించి తదుపరి పరీక్షలకు సూచించినట్లు వైద్యులు తెలిపారు.