నెల్లూరు విజయ మహాల్ గేట్ సమీపంలో డౌన్ లైన్ వద్ద తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి 35 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. మృతుడు నేవీ బ్లూ గీతల ఫుల్ హాండ్స్ షర్టు, నలుపు లోయర్ ధరించి ఉన్నాడు. మృతుడి వద్ద గుర్తింపునకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లభించలేదన్నారు. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదుతో జిఆర్పిఎస్ఐ హరిచందన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రైలు కిందపడి వ్యక్తి మృతి


