SDPT: బీజేపీ సిద్దిపేట జిల్లా కో-ఆపరేటివ్ సెల్ కన్వీనర్‌గా జనగామ వేణుగోపాల్‌రావు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్, ఎంపీ రఘునందన్‌రావు, జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకుల సహకారంతో జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వేణుగోపాల్‌రావు పేర్కొన్నారు.
తెలంగాణ
బీజేపీ కో-ఆపరేటివ్ సెల్ కన్వీనర్‌గా వేణుగోపాల్


