WNP: అమరచింత విశ్వహిందూ పరిషత్ నూతన పట్టణ కమిటీని ఆదివారం పట్టణంలోని మార్కండేయ స్వామి ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా డీసీ వెంకటేష్ ఉపాధ్యక్షుడిగా ఎం. వెంకటేష్ కార్యదర్శిగా భరత్ బజరంగ్ దళ్ ప్రముఖ్ రాజు, సహ ప్రముఖ్, సమీర్, బజరంగ్ సహా కార్యదర్శి సందీప్, గోరక్ష ప్రముఖ్, మనోజ్, విద్యార్థి ప్రముఖ్, మణికంఠలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తెలంగాణ
విశ్వహిందూ పరిషత్ కమిటీ ఎన్నిక


