BPT: వేటపాలెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం 3వ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత డీఆర్డీఓ శాస్త్రవేత్త డాక్టర్ అందే మురళీ వరప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంతో పనిచేసిన ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు డాక్టర్ మార్కండేయులు, కార్యదర్శి పోలకం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వేటపాలెంలో జాతీయ అంతరిక్ష దినోత్సవం


