హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సమావేశం

WNP: గాంధీభవన్‌లో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సమావేశంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం, ఓటర్ల జాబితా సవరణ, పార్టీ కార్యాలయాల నిర్మాణం, సంస్థాగత బలోపేతంపై చర్చించారు. పార్టీ క్రమశిక్షణ, ఐక్యతకు ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యలపై సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు.