SDPT: హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్ (ట్వీజ) నిర్వహించిన వీడియో పోటీల్లో సిద్దిపేటకు చెందిన వీడియో జర్నలిస్ట్ గిరిబాబు కన్సోలేషన్ బహుమతి గెలుచుకున్నారు. ఎన్. రామ్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా గిరిబాబును పలువురు అభినందించారు.
తెలంగాణ
వీడియో జర్నలిస్ట్‌కు ప్రెస్ క్లబ్ అవార్డు


