హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నిట్రవట్టిలో వసిగేరప్ప తాత ఉత్సవాలు

KRNL: హాలహర్వి మండలం నిట్రవట్టిలో దశమి ఉత్సవాల సందర్భంగా వసిగేరప్ప తాత ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ సంప్రదాయం ప్రకారం మనోహరప్ప తాత కాలం అనుకూలంగా ఉంటుందని, రానున్న రోజుల్లో మంచి వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్సవంలో గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.