NZB: కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలపై టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. నిజామాబాద్‌లో ఆదివారం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని అంతర్గతంగా చర్చించుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.నియమాలకు విరుద్ధంగా బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదన్నారు.
తెలంగాణ
'పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు'


