హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వర్ణ సచివాలయాలకు కొత్త హంగులు

CTR: జిల్లాలోని 536 స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలకు కొత్త డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయ కోడ్, మండలం, మున్సిపాలిటీ, జిల్లా పేర్లతో పాటు 'స్వర్ణాంధ్ర సంకల్పం విజన్ -2047' నినాదం, రాజముద్రతో బోర్డులను రూపొందించారు. తొలి విడతగా 187 బోర్డులు చేరగా, విడతలవారీగా మిగిలిన సచివాలయాలకు ఏర్పాటు చేయనున్నారు.